హనుమజ్జయంతి ఉత్సవములు. A picture containing text Description automatically generated.
25.5.2022 బుధవారం ఉదయం 6 గంటలకు 11 సార్లు మన్యుసూక్త అభిషేకములు ..
ఉదయం 10 గంటలకు చతుర్వేద పారాయణం మరియు సహస్రనామార్చన.
ఉదయం 12 గంటలకు ప్రసాదవితరణ. A picture containing table food cup plate Description automatically generated.
సాయంత్రం 6 గంటలకు " మధురభారతి " బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిచే శ్రీ కార్యసిధ్ధి హనుమ పుస్తకావిష్కరణ & ఆధ్యాత్మిక ప్రసంగం.
26.5.2022 సాయంత్రం 6 గంటలకు వేద పండితులచే 108 సార్లు హనూమాన్ చాలీసా పారాయణం.
ధన్యవాదాలు.