ఓం.
గోవిందు వారి. గృహప్రవేశ. ఆహ్వానము.
తేదీ : 25 -05 -2022 బుధవారం ఉదయం గం || 8:33 ని || లకు మా నూతన గృహమునకు గృహప్రవేశము చేయుటకు పెద్దలు నిశ్చయించిరి ..
కావున తామెల్లరు సకుటుంబ సమేతంగా విచ్చేసి,. మా ఆతిధ్యం స్వీకరించి మమ్మాశీర్వదించ ప్రార్ధన.
ఆహ్వానించువారు రవికాంత్ , సుశీల ప్రత్యూష , ఆరుష్ , మయూఖ శ్రేయోభిలాషులు గోవిందు సత్యనారాయణ మూర్తి & రాజరాజేశ్వరి గోవిందు రాకేష్ శర్మ & ప్రద్న్య వేదనభట్ల కామేశ్వర రావు & సరోజా దేవి.